జోర్డానియన్ దీనార్
ప్రపంచవ్యాప్తంగా వాడకం:
- జోర్డాన్
- ద వెస్ట్ బ్యాంక్
వివరణ:
జోర్డాన్ యొక్క అధికారిక కరెన్సీ జోర్డానియన్ దీనార్. ఒక జోర్డానియన్ దీనార్ అనేది 10 దిర్హామ్ కు, 100 క్విర్ష్ (పియాస్టెస్) లేదా 1000 ఫిల్స్ కు సమానం. నాణేలు 2 ½, 5 మరియు 10 పియాస్టెస్ ఇంకా ¼, ½ మరియు 1 దీనార్ లో జారీచేయబడతాయి. బ్యాంక్ నోట్లు, 1, 5, 10, 20 మరియు 50 దీనార్ల డినామిషేన్స్ లో ఉంటాయి. జోర్డానియన్ దీనార్ అనేది ఇజ్రాయలి షెకెల్ పక్కన వెస్ట్ బ్యాంక్ అనే పరీవాహక ప్రాంతంలో కూడా వాడబడుతుంది.
మూలము:
కాంపోనెంట్ యూనిట్లు:
- దిర్హామ్ (10)
- క్విర్ష్ (100)
- ఫిల్స్ (1000)
Date introduced:
- 1జూలై 1950
Central bank:
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్డన్
Printer:
Mint: