హంగేరియన్ ఫోరింట్
ప్రపంచవ్యాప్తంగా వాడకం:
- హంగేరి
వివరణ:
ఫోరింట్ అనేది హంగేరీ యొక్క అధికారిక కరెన్సీ. ఒక ఫోరింట్ అనేది 100 ఫిల్లర్ కు సమానం, అయినా ఫిల్లర్ నాణేలు ఇక అమలులో లేవు. బ్యాంక్ నోట్లు 500, 1000, 2000, 5000, 10000 మరియు 20000 ఫోరింట్ లలో జారీచేయబడతాయి. నాణేలు 5, 10, 20, 50, 100 మరియు 200 ఫోరింట్ లో ఉన్నాయి.
మూలము:
కాంపోనెంట్ యూనిట్లు:
- ఫిల్లర్ (100)
Date introduced:
- 1 ఆగస్టు 1946
Central bank:
- హంగేరియన్ నేషనల్ బ్యాంక్
Printer:
- పెంజెగ్యానియోమ్డా జెడ్ఆర్టి. బ్యుడాపెస్ట్
Mint:
- హంగేరియన్ మింట్ లిమిటెడ్